ఇది మతాతీత విశ్వాసం! 

ఇది మతాతీత విశ్వాసం!  ఇవాళ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము.  జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను…

Continue Reading →

ఫీల్ గుడ్ అంటే ఇదేకదా! 

ఫీల్ గుడ్ అంటే ఇదేకదా!  కోనల్ని వెతికి, కొండల్ని మొక్కి తెలియని చోటునుంచి ఒక అనుభవాన్ని తెంపుకువచ్చినట్టుంది. చూసిన ప్రతీదీ కొంచెంకొంచెంగానే ఆవిష్కారమైనట్టు వుంది.  అనంత పద్మనాభస్వామి…

Continue Reading →

మనిషి నీడకు దూరంగా వున్న ప్రకృతి ఏకాంత సౌందర్యం! 

చివరాదాకా వెల్లడికాని మూలమలుపులో ఉన్నట్టుండి తెరుచుకున్న ఒక అద్భుతం…కళ్ళు విప్పార్చుకోడానికి ఒక ఇంద్రజాలం…మనసు వికసించడానికి ఒక కొత్తదనం…పునరావృతంకాని కాలంలా, సుపరిచితం కాని స్ధలంలా, పునరుక్తి కాని భాషలా,…

Continue Reading →

గోదావరి డెల్డా అంటే చిలవలు పలవలుగా పాకిన ఈనెల్ని అల్లుకున్న  పచ్చని ఆకు 

తూర్పుగోదావరిలో, కోనసీమలో, పశ్చిమగోదావరిలో ఏ కాల్వకింద ఊరుకి వెళ్ళవలసిన అవసరమో ఆలోచనో తట్టగానే చల్లగా పడవ ప్రయాణం మొదలుపెట్టేసినట్టువుంటుంది. పారేనీరూ, కదలని చెట్టూ పలకరిస్తున్నాయనిపిస్తుంది.  బ్యారేజి మీద…

Continue Reading →

జీవనవైవిధ్యాన్ని మింగేసిన కొండచిలువ(హైవే ప్రయాణం)

చెట్లనీ, చేలనీ, చెరువుల్నీ, పశువుల్నీ, వీటన్నిటి ఆలంబనగా సాగే జీవన వైవిధ్యాన్ని  మింగేసి పడుకున్న కొండచిలవలా వుంది నేషనల్ హై వే . అపార్టు మెంటులో పడుచుపిల్లలు…

Continue Reading →

చేతులతో కాదు, చూపులతో పట్టుకోగలిగేదే అందం!

చేతులతో తాకగలిగేది మోహం కావచ్చేమోకాని, చూపులతో పట్టుకోగలిగేదే అందం…అందుకేనేమో నాకు ప్రయాణమంటే పట్టరాని సంబరం…ఎందుకంటే అందమైన అనుభూతులతో తిరిగిరావడం, ఏదో కొత్త జీవ చైతన్యాన్ని ఇంకింపచేసుకోవడం బయటకు…

Continue Reading →

దాక్షారామ ప్రయాణమే ఒక అందం

చేతులతో తాకగలిగేది మోహం కావచ్చేమోకాని, చూపులతో పట్టుకోగలిగేదే అందం…అందుకేనేమో నాకు ప్రయాణమంటే పట్టరాని సంబరం…ఎందుకంటే అందమైన అనుభూతులతో తిరిగిరావడం, ఏదో కొత్త జీవ చైతన్యాన్ని ఇంకింపచేసుకోవడం బయటకు…

Continue Reading →

మనిషికి దేవుడంటే భయం దెయ్యమంటే కుతూహలం

కుడివైపు బడి, ఎడమ వైపు కనుచూపుమేరా పచ్చటి చేలు, ఎదురుగా దేవుడు, దేవుడి ఎదురుగా చెరువు, ఆరిన హోమగుండం సెగల మీదుగా సోకుతున్న పచ్చి వరిపైరు వాసన…

Continue Reading →

వేగం అసౌకర్యం కూడా!

బద్ధకపు మబ్బుల కదలిక ఆదివారపు సోమరితనంలా వుంది…చెట్లు మొక్కలు చేతులూపి చల్లగా గాలితోలుతున్నాయి…ఇది ఒక వసంతం లోపలికి పాకడమే! కదా  వసంత ఎవరు? మనోజ్ఞ అని విసిగిస్తావు …

Continue Reading →