ప్రాణంనిలిపి వుంచుకోడానికి అనివార్యమైన నీరూ ఆహారాలు అంతరించుకుపోతున్న దయనీయ స్దితి సమాజమంతటికీ విస్తరించరించే తొలిదశ దుర్భిక్షం, తరువాత దశ కరువు.. రాయలసీమలో దుర్భిక్షం ఇపుడు కరువుదిశగా అడుగులు…
అనంతపురం జిల్లాలో యెప్పమాను / రామగిరి వద్ద 1983 గోదావరి వరదల ఫోటోలను ఈనాడులో చూసిన ఒక వయోవృద్ధుడు ‘ఇన్నినీళ్ళా’ అని ఆశ్చర్యపోయారు. పేపర్లను చెట్టుకింద పరిచేసి…