ఈ సామెత గుర్తురాక కోసం ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేశాను. ఈ ఉదయం లేచి పేపర్ చదువుతూండగా పెద్దశబ్దంతో వాన. ఇక ఇవాళ పనులన్ని ఆగిపోయినట్టే అని…
తేలికగా కోతకు గురయ్యే నేలలమీద కుండపోత వానల వల్ల నీటి జాలులు ఆకస్మికంగా వరదకాల్వలైపోతాయి. రాజమండ్రి దగ్గరలో చక్రద్వారబంధం అనే చిన్న ఊరిలో ఈ మధ్యాహ్నం కురిసిన…
రిజర్వాయిర్లలో వరద పెరిగినపుడు ఆటోమేటిక్ గా తెరచుకునే గేట్లు…సముద్రఅలల నుంచి విశాఖరేవు కోతపడకుండా బ్లాకులతో ఆపిన టెక్నిక్కులూ … ఆయన సృజనాత్మక సేవలకు మెచ్చుతునకలు… నీటి వడిసుడుల…
మనం గ్లాసుతో నీళ్ళు పొరమారకుండా ఎలాతాగుతామో అలాగే మొక్కల,చెట్ల ఆకులు నేలకి నీళ్ళు పట్టించడం చూశాను. చినుకులు మొదలవ్వగానే వానను చూడటానికి, చల్లదనాన్ని తాకడానికి, మట్టివాసనను పీల్చడానికి…
అర్ధరాత్రి వేళ గంటపాటు ఉరిమిన ప్రతీ ఉరుమూ జీవితాన్ని ఆకస్మికంగా జంక్షన్ లో నిలబెట్టి ఎటువైపు నీనడక అని భయపెట్టినట్టయింది! తెల్లవార్లూ ఆగి ఆగి కురిసిన వానలో…
ఎండ పేటే్రగిపోతున్నపుడు, కణంకణం తడారిపోతున్నపుడు విచిత్రంగా చిగురుపట్టిన ఆకులు ముదురు నారింజ రంగు బాల్యంనుంచి, రాగిరంగు యవ్వనంలోకి ఆపై ఆకుపచ్చని పరిపూర్ణతలోకి మారిపోతున్నాయి. లేత మొగ్గలు రంగుల…