ఏడాదిలోకావలసిన పనులను ఆరునెలలలోనే గొంతు మీద కూర్చుని పూర్తి చేయించిన అనర్ధమే ఇదని జలవనరులశాఖలో సిబ్బందిని ఎవరిని కదిలించినా తిట్టుకుంటున్నారు కృష్ణా గోదావరి నదుల అనుసంధానంకోసం తరుముకొచ్చినంత…
ఇప్పటికిప్పుడే నీళ్ళు చాలవని తెలిసికూడా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని ఒకసారి జాతికి అంకితంగా, మరోసారి ఇబ్రహీంపట్టణం వద్ద సభగా, ఆవెంటనే పట్టిసీమవద్ద ప్రారంభోత్సవంగా…మొత్తం మీద అనేక ఈవెంట్ల…
(శనివారం నవీనమ్) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం శంకుస్ధాపన చేస్తున్న “పట్టిసీమ”ఎత్తిపోతల పధకంమీద ప్రశ్నలు, అనుమానాలూ వున్నాయి. ఎనభై టి.ఎమ్.సిల నీరు కేవలం కొన్ని పంపుల ద్వారా తోడి…