మనిషి ముగ్దుడైపోవటం అనుభవమయ్యింది! ఇరవైరెండు లక్షల ఎకరాల్లో నిత్య దుర్భిక్షాన్ని పచ్చటి బతుకుగా మార్చడానికి నందికొండలోయలో నీటి చెలిమై ఆగిన కృష్ణమ్మను చూశాక ఒక కృతజ్ఞతతో మనసు…
చెప్పలేనంత కృతజ్ఞతతో దేవుణ్ణీ, అంతుచిక్కని భయంతో దెయ్యాన్నీ సృష్టించుకున్న మనుషులు మిగిలిన అన్ని ఉద్వేగాలకూ రూపాల్ని అనుభవాలు అనుభూతల నుంచే తీర్చిదిద్దుకున్నరు. మనసన్నాక తుళ్ళింతా వుంటుంది. దానికి…