త్రీడి సౌండ్ + హెచ్ డి పిక్చర్ = థ్రిల్లర్ ఎఫెక్ట్ 

ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు వినిపించిన శబ్దం  సకిలిస్తున్న ఒక డైనోసార్ నేను వున్నవైపు చిన్నగా నడిచి వస్తున్నట్టు అనిపించింది.  అదిపాతిక అడుగుల ఎత్తున వున్న రెండంతస్ధుల భవనం…

Continue Reading →

రుతువుల సాక్షి – కానుగ చెట్టు!

వెళ్ళిపోతున్న శిశిరాన్ని కాలుమోపుతున్న వసంతాన్ని ఒకే కొమ్మ మీద చూపిస్తున్న రుతువుల సాక్ష్యమై నిలబడింది కానుగ చెట్టు… ఏ కానుగ చెట్టుని చూసినా ఇలాగే కనిపిస్తూంది. వారంక్రితం…

Continue Reading →