మూడేళ్ళకు మళ్ళీ కీచురాళ్ళ సంగీతం !

మబ్బులు తేలిపోయాయి. నిర్మలాకాశంలో సగం చంద్రుడు. ముసురు వెలిశాక వుండే చల్లదనం…గాలి ఆడని ఉక్కపొత…శరీరాన్ని కొంత సౌకర్యంగా కొంత అసౌకర్యంగా వుంచుతున్నట్టు వుంది. అన్నిటికీ మించి కీచురాళ్ళు…

Continue Reading →

రియల్ ఎస్టేటూ – వడగాలీ 

రియల్ ఎస్టేటు వ్యాపారమే ప్రధాన ఆర్ధిక కలాపమైపోవడమంటే నేలవేడిపెంచి మనుషుల్ని చంపెయ్యడమే! ఇపుడు జరుగుతున్నది అదే!! భూమిని కొని ప్లాటులుగా మార్చి అమ్మేవారు అందులో పచ్చదనపు నిష్పత్తిని…

Continue Reading →

మూగజీవుల మౌనం!

సన్నటి ఈదురుగాలులలో పక్షులు అరవడంలేదు, కొతులు బిక్కచచ్చిపోయివున్నాయి, ఉరకుక్కలు మందకొడిగా వున్నాయి. పెంపుడు కుక్కలు కొంతగాభరాగా వున్నాయి. ఆవులు గేదెల్లో కూడా ఒక డల్ నెస్ వుంది.…

Continue Reading →