ఎక్కడికి వెళ్ళాలో చిరునామా చెబితేచాలు…అదే క్షణాల్లో వెతికేసి అన్నిదారులనూ దూరాలనూ, సుమారుగా చేరేసమయాలనూ కళ్ళముందు పరుస్తుంది. ఏదో ఒకదారి ఎంపిక చేసుకుని బయలు దేరడమే తరువాయి…రెండొందల మీటర్లలో…
తాళపత్రాలు కాలంలో కరిగిపోయాయి. భావవ్యక్తీకరణ ఉపకరణాలు మాయమై,రూపాంతరమౌతున్నాయి, డిజటలవుతున్నాయి. నువ్వు చదువుతున్న ఈ అక్షరాలు, దీనికి జతచేసిన ఫోటో, ఇంతకుముందు నువ్వు ఫోన్ లో మాట్లాడిన మాటలు,…