హోదా పై మాయమాటలు వొద్దు !

హోదా” సంజీవనీ మంత్రం కాదని వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతూవుండి వుండవచ్చు. ”పెద్దకొడుకునై ఆంధ్రప్రదేశ్ కష్టం తీరుస్తా” అని తిరుపతి సభలో నమ్మబలికి అధికారం ఎక్కాక…

Continue Reading →

ఆయనే దేవుడు…ఆయనే దెయ్యం 

ముందే నిర్ణయించుకున్న మూసలతో రాతల్ని కొలిచే పాఠకులున్న క్షేతంలో…ఆరో వర్ధంతినాడు రాజశేఖరరెడ్డిగారిని ప్రస్తుతించడమంటే ఆయన అభిమానులతోనూ, వ్యతిరేకులతోనూ బూతులు తిట్టించుకోవడమే…నాలో పాత్రికేయ లక్షణం ఎంత మిగిలివుందో ఒక…

Continue Reading →

ఉల్లాసమై లోనికి పాకిన జనంసవ్వడి 

కోటిలింగాల రేవులో ఈ రోజుమధ్యాహ్నం మా చిన్నోడు, నా భార్య, నేను పుష్కరస్నానం చేశాము. వాతావరణం ఆహ్లాదకరంగావుంది.మనసుకి తృప్తిగా అనిపించింది.  తిరుపతి నుంచి మిత్రుల రాకవల్ల మొదటి…

Continue Reading →

నీరు వుంది…కనబడటం లేదు, అంతే! (గోదావరి మహిమ కథ) 

స్నాన ఘట్టాలు ఎంత అందంగా కట్టినా నీళ్ళే లేని గోదావరిలో పుష్కరస్నానాలు చేయడం ఎలా? ఈ ఫొటోను చూసినవారెవరికైనా కలిగే అనుమానం ఇదే! రోజూ సగటున 8…

Continue Reading →

నిస్సహాయులు ఏమిచేస్తారు 

వ్యాపారానికి ఆకలి బానిసైనపుడు ముడుపులు అందుకుని తటస్ధత నటించిన యంత్రాంగం ఆకస్మికంగా ఆయుధాన్ని అందుకుని ఆకలినే కాల్చేసిన బీభత్స నాటకంలో అచేతన మూలుగైపోయింది. ఆగనిరోదనైపోయింది.. ఆరుతడికి కూడా…

Continue Reading →

జనబలం వున్నా సహనం నిబ్బరంలేని జగన్ 

లేచి నిలబడితే చాలు ”లక్షకోట్ల అవినీతీ ఇక కూర్చో” అనే హేళన…శాసనసభలో జగన్ అవస్ధ దయనీయంగా వుంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నపుడు ఆయన్ని వై ఎస్…

Continue Reading →

ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు….కెసిఆర్ కాదు

శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఒక సలహా మాత్రమే! రాష్ట్రవిభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సూచనలు సలహాలు ఇవ్వడానికి అప్పటి కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ కేంద్రానికే నివేదిక ఇచ్చింది…

Continue Reading →

ఆవేశకావేశాలూ సరే! బురదపులుముకునే రాజకీయాలూ సరే!! దారి చూపే పెద్దలు ఏరి

ఎదురుచూడని రైలు వచ్చి,ఆగి, తేరుకునేలోగానే వెళ్ళిపోయినందుకు పా్లట్ ఫారం మీదున్న జనంలో ఆందోళన గందరగోళాలు అరుపులు కేకలు మొదలయ్యాయి. ఆగుంపుల్లో పార్టీలనాయకులు, ముఖ్యమైన వ్యక్తులని పేరుపడిన నానారకాలమనుషులు,…

Continue Reading →

….కనీసమర్యాదకూడా తెలియదా!

విభజన తప్పంతా కాంగ్రెస్ మీద పడటమే ఓటమి కారణం: ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి  1) తప్పుజరిగిందని ఒప్పుకున్నందుకు సంతోషం  2) లాభం సొంతానికి నష్టం ఎదుటిపార్టీలకూ తోసేయ్యాలన్న…

Continue Reading →

😡 మరచిపోగలమా?

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వున్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ఆదాయాలు కూడా తెలంగాణా ఖజానాలో కలిసిపోతాయి. పదేళ్ళకు మించకుండా హైదరాబాద్ లో వుండవచ్చని సోనియా దయతలిచారు. దీనర్ధం ఎంతకాలం హైదరాబాద్…

Continue Reading →