మన ఆలోచనల్ని అమ్మేసుకుంటున్న గూగుల్ , ఫేస్ బుక్

నేను google లో ఏమేమి వెతుకుతున్నానో అదంతా Face Book దొంగతనంగానో / గూగుల్ కి డబ్బులిచ్చో చూసేస్తోంది. ఇల్లుతుడవడానికీ, తడిగుడ్డ పెట్టడానికీ వున్న robot సొల్యూషన్స్…

Posted in వస్తుప్రపంచం | Tagged , , , , | Leave a comment

పొదుపులు బంగారంలో పార్కింగ్!

(శనివారం నవీనమ్) నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలు, ఆర్ధిక విధానాల వల్ల, పెద్దనోట్ల రద్దు తరువాత నుంచి రియల్ ఎస్టేట్లు పడిపోయాయి, స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నాయి. మార్కెట్ అనిశ్చిత…

Posted in వస్తుప్రపంచం | Tagged , , , , | Leave a comment

కన్సూమర్ ఇగో

డామ్రో ఫర్నిచర్ లోకి వెళ్ళగానేచక్కటిగొంతున్నఅమ్మాయీ, మాటలతోకన్విన్స్చేయగలఅబ్బాయీచుట్టుముట్టేసినాకేంకావాలోనన్నుచెప్పనివ్వకుండా, “ఇదైతేమీకుఇలాబావుంటుంది. అదైతేఅలాబావుంటుంది” అనిఊదరగొట్టేశారు. సరైనచోటికేవచ్చారు. అసలుమాషాపుమీలాంటిఅతికొద్దిమందికోసమేననిగాలిలోకూర్చోబెట్టేశారు. నాకేంకావాలోమర్చిపోయివాళ్ళుచెప్పందేకొనేసేపరాధీనతనన్నాక్రమించేసింది. అలామేడిన్ ఆస్ట్రేలియా”రిక్లయినర్ఛెయిర్” ఇంటికితెచ్చుకున్నాను. చాలాసదుపాయంగావుంది. ఓలివర్లాగితేలెగ్రెస్ట్ఓపెన్కావడం, ఇంకోబటన్నొక్కితేబ్యాక్రెస్ట్వెనక్కివాలడంగమ్మత్తుగావున్నాయి.  ఇంటికొచ్చినవాళ్ళు” ఎంతక్కొన్నారూ” అనిఅడిగినపుడల్లాచిన్నగర్వమొచ్చి” అబ్బేఇదివాళ్ళఅంటగట్టలేదునాకుఇష్టమైమనస్ఫూర్తిగాకొనుక్కున్నాను” అన్నస్పృహకలుగుతుంది. ఇదినిజంకాదేమోఅన్నఅనుమానంతలెత్తితేధరగుర్తొచ్చిస్పృహఅణగారిపోతుంది. ఏమైనాఆకుర్చీనేనుగొప్పలుపోయినంతసౌకర్యాన్నినాకివ్వడంలేదనిమాత్రంనాకుతెలుస్తూనేవుంది. అందులోకూర్చుంటే ఆస్ట్రేలియావాడివొళ్ళోకూర్చున్నట్టూ, పడుకుంటేఫ్యాక్టరీలోపడుకున్నట్టూవుందనినాలోనేనైనాఒప్పుకునితీరాలి. పైకి అందామంటే” నేనుచెబుతూనేవున్నానుఅన్నివేలూపోసి”….అంటూతనుఅందుకోవడంనానాటికీపెద్దఅసౌకర్యమైనన్నుఇబ్బందిపెడుతూనేవుంది.   ********* శిల్పారామంలోచేతిఉత్పత్తులనుచూస్తూంటేపూర్తిగాకర్రతోచేసినపడకకుర్చీకనిపించంది. ఏమైనాకొనేసుకోవాలనికోరికవచ్చింది. కూర్చునిచూసుకోకముందే డామ్రోలోఇలాంటిదికొనుక్కోవాలనుకునిఇంకొకటికొనేసుకున్నానుఅన్నస్పురణవచ్చింది. కర్రకుర్చీషాపులోఇద్దరువ్యాపారులున్నారు. ఒకతనుఫస్ట్క్లాస్మాల్అంటూఏదోచెప్పేస్తున్నాడు. రెండోఅతనుమాత్రంవివరాలుతెలియవుధరఇంతఅనిచెప్పాడుమొదటతనుఫస్ట్క్లాస్టేకుఅన్నాడు. ఆధరకుటేకురాదునేనువాదించలేదు. ఎందుకంటే డామ్రో స్టాఫ్లావీళ్ళుమాటలగారడీచేయలేదు. నాఅహాన్నిమెలిపెట్టినాతరపునవారేనిర్ణయంతీసుకున్నట్టువీళ్ళుచేయలేదు. కర్రపడకకుర్చీఇంటికితెచ్చుకున్నా కూర్చున్నా! పడుకున్నా!! చాలాసార్లుతడిమిచూసుకున్నాఎక్కడామార్కెట్మాయాజాలపుస్పర్శఅనుభూతికిరాలేదు కొరియావాడిఒళ్ళోకూర్చున్నట్టుకాకహైస్కూల్రోజుల్లోపెద్దచెట్టుఎక్కికొమ్మలమద్యసురక్షితంగాకూర్చున్నట్టోపడుకున్నట్టోమిగిలిన- అనుభవాలూ, జ్ఞాపకాలూగుర్తుకొస్తున్నాయి.  #GodavariPost #nrjy 

Posted in వస్తుప్రపంచం | Tagged , , | Leave a comment

కొత్త వస్తువుల పరిచయం!

ఉన్న కాసిని డబ్బుల్నీ వీలైనన్ని ఎక్కువసార్లు ఖర్చు పెట్టడం నాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఘనమైన సరదా  ఈ సరదా రూపం షాపింగ్. నా భార్యని షాపింగ్ కి…

Posted in వస్తుప్రపంచం | Tagged , | Leave a comment

మూతపడుతున్న టెలిగ్రామ్…కొన్ని వివరాలు

-పెద్దాడ నవీన్

Posted in వస్తుప్రపంచం | Tagged , , | Leave a comment

రూపాయి పతనం – గాడ్జెట్ భారం

టివి, మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని ఉహించుకోలేని ఎలకా్ట్రనిక్ “వ్యసన”పరులమైపోయాం. లాప్ టాప్ లాంటి నానారకాల గాడ్జెట్టుల్నీ వ్యసనాల జాబితాలో చేర్చేసుకుంటున్నాం. మనుషులు దూరమైపోతున్నా వస్తువులే లోకమై…

Posted in వస్తుప్రపంచం | Tagged | Leave a comment

e రీడర్ మీద ఇ చదువు నాకొక తృప్తికరమైన అనుభవం

మంచో చెడో ఒక టెక్నాలజీలో సౌకర్యాన్ని చూశాక అలాంటి సౌకర్యం లేకుండా పనిచేసుకోవడం ఎవరికీ నచ్చదు. నేను “ఇ చదువు” కూడా అలాగే మొదలుపెట్టాను. వ్యాసాలు,విశ్లేషణలు, సామాజికాంశాలు,…

Posted in వస్తుప్రపంచం | Tagged , , | Leave a comment