మన ఆహార దృక్పధం మారాలి!

శారీరక శ్రమ దాదాపు లేకుండా గదుల్లో పని చేసే “భోగులు” ఆహారం పట్ల దృక్పథాన్ని మార్చకపోతే మరిన్ని జబ్బులు తెచ్చుకుంటారు. శరీరం చేసే పని / శ్రమ…

Continue Reading →

భాష – సాంస్కృతిక కవచం

(శనివారం నవీనమ్) భాష ఓ సాంస్కృతిక వారధి. భాషకు, సంస్కృతికి విడదీయరాని బంధం ఉంటుంది. భాష సంస్కృతిలో ఓ భాగమే అయినా భాషనే సంస్కృతికి రక్షణ కవచంలా…

Continue Reading →

సీమాంధ్రకు నాయకత్వ శూన్యత

సీమాంధ్రకు నాయకత్వ శూన్యత 22-9-2013 (సాంఘిక నాయకత్వం లేకపోవడం దేశమంతటా వుంది ఈ పరిస్ధితికూడా సీమాంధ్ర లో నాయకత్వ శూన్యతకు ఒక మూలం) 1972 లో ముల్కీ…

Continue Reading →

రావణాసురుడి గ్యాస్ సమస్య మీద సహానుభూతి!!!

ఇవాళ నా ఆలోచనలన్నీ శ్రీలంక దివంగత చక్రవర్తి రావణుని చుట్టూనే వున్నాయి. గ్యాస్ మందులను (ఆమృతభాండం అనే పేరుతో) ఎల్లవేళలా కడుపులో వుంచుకోవలసిన రహస్య దౌర్భాగ్యం గురించి…

Continue Reading →

కృష్ణుని జీవితం దారుణమైన ముళ్ళబాట!

సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు…

Continue Reading →

జెండా పండుగ…

ప్రతీ ఆగష్టు 15 ఉదయం జంగారెడ్డిగూడెం నుంచి మాడా నారాయణ రావు ఫోన్ చేస్తాడు…అతను నా కంటే చిన్నవాడు, మా నాన్నగారికి మహా అభిమాని. (నా తండ్రి…

Continue Reading →

సావిత్రి – ఒక సాంఘిక పరిణామం!!

(పెద్దాడ నవీన్) #మహానటి సినిమా చూస్తున్నంతసేపూ, చూశాకా తననుంచి తానే తిరస్కృతురాలైన ఒక మానవీయ ఆర్ధ్రతను కౌగలించుకున్నట్టుంది #nrjy “మహానటి” సావిత్రి జీవితంలో ఆటుపోట్లు ఆమె జీవన…

Continue Reading →

ఫేక్ న్యూస్ కి కారణాలు

1) ముందుగా వార్త ఇవ్వాలన్న విలేకరి సహజ ఉత్సుకత 2) మీడియా మధ్య పోటీ 3) మీడియా పనితీరు అర్ధం చేసుకున్న వ్యక్తులు సంస్ధలు తమ ప్రయోజనాలకు…

Continue Reading →

నాభావోద్వేగాల్లో…

నాభావోద్వేగాల్లోటివిలుచేసినకల్తీఎంతోగుర్తించడంకష్టమైపోతోంది. హేతువును, సాధారణన్యాయాన్యాయాలనుపక్కనపెట్టిదొమ్మీతత్వంతోఆలోచించేఒకసామూహికతలోమాత్రమేచెలరేగేభావాద్వేగాలుచాలాప్రమాదకరమైనవి. ఇవిమనుషులుఎలాఆలోచించాలోదేనికిక్రోధంతోఉగిపోవాలో, ఎందుకుఆవేశంతోరగిలిపోవాలో, దేనికినవ్వాలో, దేనికిఏడవాలోశాసిస్తాయి.  ఇలాంటిభావోద్వేగాలనుఉత్పత్తిచేసిఅమ్మేవ్యాపారంలోన్యూస్టివిలసృజనాత్మకతలక్ష్యం- టామ్రేటింగ్లలోపైనవుండటమే…ఇందుకువాళ్ళుఆవేశాలనేప్రసారంచేస్తారు. వెనుకవున్నసత్యాలనుపట్టించుకోరు.  టెక్నాలజీమాయఎంతమహిమాన్వితమైందంటే’చుక్కల్లోకిఎక్కినాడుచక్కనోడు’అనివినగానేవైఎస్రాజశేఖరరెడ్డీఆయనచావులోదయనీయతాదుఖపెడతాయి. లేదాదుఖపడాలనేసెన్స్తలెత్తుతుంది. బంతికిబేట్తగిలినప్పటిసిగ్నేచర్ట్యూన్వినబడగానేమనమేసెంచరీకొట్టినట్టుసంసరపడిపోతాములేదాసంబరపడిపోవాలనిసంకేతంమెదడుకందుతుంది. ఇందువల్లేనాభావోద్వేగంలోటివిలుచేసినకల్తీఎంతోగుర్తించడంఅపుడపుడుకష్టమైపోతోంది.

Continue Reading →

పుష్యమి కార్తెలో వాన – ఊరపిచుక నైనా తడపదు

ఈ సామెత గుర్తురాక కోసం ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేశాను. ఈ ఉదయం లేచి పేపర్ చదువుతూండగా పెద్దశబ్దంతో వాన. ఇక ఇవాళ పనులన్ని ఆగిపోయినట్టే అని…

Continue Reading →