నాభావోద్వేగాల్లో…

నాభావోద్వేగాల్లోటివిలుచేసినకల్తీఎంతోగుర్తించడంకష్టమైపోతోంది. హేతువును, సాధారణన్యాయాన్యాయాలనుపక్కనపెట్టిదొమ్మీతత్వంతోఆలోచించేఒకసామూహికతలోమాత్రమేచెలరేగేభావాద్వేగాలుచాలాప్రమాదకరమైనవి. ఇవిమనుషులుఎలాఆలోచించాలోదేనికిక్రోధంతోఉగిపోవాలో, ఎందుకుఆవేశంతోరగిలిపోవాలో, దేనికినవ్వాలో, దేనికిఏడవాలోశాసిస్తాయి.  ఇలాంటిభావోద్వేగాలనుఉత్పత్తిచేసిఅమ్మేవ్యాపారంలోన్యూస్టివిలసృజనాత్మకతలక్ష్యం- టామ్రేటింగ్లలోపైనవుండటమే…ఇందుకువాళ్ళుఆవేశాలనేప్రసారంచేస్తారు. వెనుకవున్నసత్యాలనుపట్టించుకోరు.  టెక్నాలజీమాయఎంతమహిమాన్వితమైందంటే’చుక్కల్లోకిఎక్కినాడుచక్కనోడు’అనివినగానేవైఎస్రాజశేఖరరెడ్డీఆయనచావులోదయనీయతాదుఖపెడతాయి. లేదాదుఖపడాలనేసెన్స్తలెత్తుతుంది. బంతికిబేట్తగిలినప్పటిసిగ్నేచర్ట్యూన్వినబడగానేమనమేసెంచరీకొట్టినట్టుసంసరపడిపోతాములేదాసంబరపడిపోవాలనిసంకేతంమెదడుకందుతుంది. ఇందువల్లేనాభావోద్వేగంలోటివిలుచేసినకల్తీఎంతోగుర్తించడంఅపుడపుడుకష్టమైపోతోంది.

Continue Reading →

కన్సూమర్ ఇగో

డామ్రో ఫర్నిచర్ లోకి వెళ్ళగానేచక్కటిగొంతున్నఅమ్మాయీ, మాటలతోకన్విన్స్చేయగలఅబ్బాయీచుట్టుముట్టేసినాకేంకావాలోనన్నుచెప్పనివ్వకుండా, “ఇదైతేమీకుఇలాబావుంటుంది. అదైతేఅలాబావుంటుంది” అనిఊదరగొట్టేశారు. సరైనచోటికేవచ్చారు. అసలుమాషాపుమీలాంటిఅతికొద్దిమందికోసమేననిగాలిలోకూర్చోబెట్టేశారు. నాకేంకావాలోమర్చిపోయివాళ్ళుచెప్పందేకొనేసేపరాధీనతనన్నాక్రమించేసింది. అలామేడిన్ ఆస్ట్రేలియా”రిక్లయినర్ఛెయిర్” ఇంటికితెచ్చుకున్నాను. చాలాసదుపాయంగావుంది. ఓలివర్లాగితేలెగ్రెస్ట్ఓపెన్కావడం, ఇంకోబటన్నొక్కితేబ్యాక్రెస్ట్వెనక్కివాలడంగమ్మత్తుగావున్నాయి.  ఇంటికొచ్చినవాళ్ళు” ఎంతక్కొన్నారూ” అనిఅడిగినపుడల్లాచిన్నగర్వమొచ్చి” అబ్బేఇదివాళ్ళఅంటగట్టలేదునాకుఇష్టమైమనస్ఫూర్తిగాకొనుక్కున్నాను” అన్నస్పృహకలుగుతుంది. ఇదినిజంకాదేమోఅన్నఅనుమానంతలెత్తితేధరగుర్తొచ్చిస్పృహఅణగారిపోతుంది. ఏమైనాఆకుర్చీనేనుగొప్పలుపోయినంతసౌకర్యాన్నినాకివ్వడంలేదనిమాత్రంనాకుతెలుస్తూనేవుంది. అందులోకూర్చుంటే ఆస్ట్రేలియావాడివొళ్ళోకూర్చున్నట్టూ, పడుకుంటేఫ్యాక్టరీలోపడుకున్నట్టూవుందనినాలోనేనైనాఒప్పుకునితీరాలి. పైకి అందామంటే” నేనుచెబుతూనేవున్నానుఅన్నివేలూపోసి”….అంటూతనుఅందుకోవడంనానాటికీపెద్దఅసౌకర్యమైనన్నుఇబ్బందిపెడుతూనేవుంది.   ********* శిల్పారామంలోచేతిఉత్పత్తులనుచూస్తూంటేపూర్తిగాకర్రతోచేసినపడకకుర్చీకనిపించంది. ఏమైనాకొనేసుకోవాలనికోరికవచ్చింది. కూర్చునిచూసుకోకముందే డామ్రోలోఇలాంటిదికొనుక్కోవాలనుకునిఇంకొకటికొనేసుకున్నానుఅన్నస్పురణవచ్చింది. కర్రకుర్చీషాపులోఇద్దరువ్యాపారులున్నారు. ఒకతనుఫస్ట్క్లాస్మాల్అంటూఏదోచెప్పేస్తున్నాడు. రెండోఅతనుమాత్రంవివరాలుతెలియవుధరఇంతఅనిచెప్పాడుమొదటతనుఫస్ట్క్లాస్టేకుఅన్నాడు. ఆధరకుటేకురాదునేనువాదించలేదు. ఎందుకంటే డామ్రో స్టాఫ్లావీళ్ళుమాటలగారడీచేయలేదు. నాఅహాన్నిమెలిపెట్టినాతరపునవారేనిర్ణయంతీసుకున్నట్టువీళ్ళుచేయలేదు. కర్రపడకకుర్చీఇంటికితెచ్చుకున్నా కూర్చున్నా! పడుకున్నా!! చాలాసార్లుతడిమిచూసుకున్నాఎక్కడామార్కెట్మాయాజాలపుస్పర్శఅనుభూతికిరాలేదు కొరియావాడిఒళ్ళోకూర్చున్నట్టుకాకహైస్కూల్రోజుల్లోపెద్దచెట్టుఎక్కికొమ్మలమద్యసురక్షితంగాకూర్చున్నట్టోపడుకున్నట్టోమిగిలిన- అనుభవాలూ, జ్ఞాపకాలూగుర్తుకొస్తున్నాయి.  #GodavariPost #nrjy 

Continue Reading →