ఆధ్యాత్మికసంస్ధలఆస్ధుల్నిఆక్రమించినమాఫియాలకుఅధికారంలోవున్నరాజకీయపార్టీలవత్తాసుతోడైతేదారుణాలేకాదుయుద్ధాలుకూడాజరుగుతాయనిమథురహింసాకాండదేశమంతటినీహెచ్చరిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లోనిమథురలోపోలీసులకూ, స్థలంఆక్రమణదారులకుమధ్యజరిగినకాల్పుల్లోఇద్దరుపోలీసుఅధికారులతోసహా29 మందిమరణించినవిషాదంఆశ్చర్యాన్నిఆందోళననూమిగులుస్తున్నది. కృష్ణుడిజన్మభూమిఅయినమధురలోనూఇంకాఉత్తరప్రదేశ్లోనిఅనేకప్రాంతాల్లోనూతులసీదాస్మహారాజ్అనేఆత్యాత్మికగురువుకివేలఎకరాలభూములువున్నాయి. విలాసవంతమైనఆబాబారియల్ఎస్టేట్, ఇతరఆస్ధులవిలువ12 వేలకోట్లరూపాయలు. ఆయనముఖ్యశిష్యుడైనరామ్వృక్ష్యాదవ్దివిపరీతమైనప్రవర్తన. దాన్నిభరించలేకయాదవ్తోబాబాపదేళ్ళక్రితమేతెగతెంపులుచేసుకున్నాడు. 2012 లోబాబామరణించారు. దీంతోబాబాఆస్ధుల్లోహెచ్చుభాగంయాదవ్వశమైపోయాయి. అంతటితోఆగకుండాయాదవ్‘ఆజాద్‌భారతవిధిక్‌వైచారిక్‌క్రాంతిసత్యాగ్రహి’ అనేసంస్ధనుస్ధాపించాడు. నేతాజీసుభాస్‌చంద్రబోస్‌కుసంబంధించినడాక్యుమెంట్లన్నీబహిర్గతంచేయడం, రాష్ట్రపతిప్రధానిఎన్నికలనురద్దుచేయడం, ఆజాద్‌హిందూఫౌజ్‌కరెన్సీనిదేశకరెన్సీగాగుర్తించడం, ప్రతివ్యక్తికీ60 లీటర్లపెట్రోల్, 40 లీటర్లడీజిల్‌నుచెరోరూపాయికేఇవ్వడం, దేశశాంతిభద్రతలకూ, పౌరులపౌరసత్వానికిసంబంధించినడాక్యుమెంట్లనుబహిర్గతంచేయడంమొదలైనవిఈసంస్ధడిమాండ్లు. వీటిసాధనకోసండిల్లీలోధర్నాచేయడానికిరెండేళ్ళక్రితంబయలుదేరినసత్యాగ్రహులనుమథురలోపోలీసులునిలిపివేశారు. వారంతాఅక్కడ260 ఎకరాలపార్కులోతిష్టవేశారు. తాత్కాలికనివాసాలుకట్టుకున్నారు. రోడ్డుపక్కనవ్యాపారాలుచేసుకుంటూఅక్కడేనివశిస్తున్నారు. హైకోర్టుఆదేశాలప్రకారంవారినిఖాళీచేయించడానికిసివిల్అధికారులుపోలీసుబలగాలతోగురువారంఅక్కడికివెళ్ళినపుడువారుప్రతిఘటించిదాదాపుయుద్ధమేజరిగింది. కత్తులు, తుపాకులు, బాంబులతోపోలీసులపైవారుతిరగబడిఒకఎస్పీస్థాయివ్యక్తినికూడాబలితీసుకున్నవైనంమధురప్రాంతంలోనిబాబాలు, భూకబ్జాదారులదాష్టీకానికిఅద్దంపడుతున్నది. హైకోర్టుఆదేశాలమేరకుజవహర్‌బాగ్‌వద్దఆక్రమణదారులగుప్పిట్లోఉన్న260 ఎకరాలపార్కుస్థలాన్నివిడిపించడానికివెళ్ళినపోలీసులుఇంతటిభయానకమైనప్రతిదాడినిచవిచూస్తే, ముఖ్యమంత్రిఅఖిలేష్‌యాదవ్‌కూడావారినేవిమర్శించడంఆశ్చర్యంకలిగిస్తున్నది. ఆక్రమణదారులదగ్గరమారణాయుధాలు, గ్రెనేడ్లు, ఇంతభారీస్థాయిపేలుడుపదార్థాలుఉన్నాయనితనకుతెలియదనిముఖ్యమంత్రిఅంటున్నారు. మాకుతెలుసుకానీ, మాపైనేఇంతకుతెగిస్తారనిఅనుకోలేదనిపోలీసులుఅంటున్నారు. ఈస్థాయిలోకాకున్నా, రెండేళ్ళుగాసాగుతున్నవివాదమేఇది. న్యాయస్థానాలుహెచ్చరిస్తున్నప్పుడల్లాఅత్యంతఖరీదైనఆప్రాంతాన్నివిముక్తంచేయడానికిపోలీసులుపోతూ, వారుప్రతిఘటించగానేతిరిగివచ్చేయడంజరుగుతూనేఉన్నది. ధర్నాపేరుతోమూడువేలమంది, ప్రధానంగాయాదవులు, ఈపార్కులోతాత్కాలికనిర్మాణాల్లోతిష్ఠవేశారు. ‘ఆజాద్‌భారతవిధిక్‌వైచారిక్‌క్రాంతిసత్యాగ్రహి’, ‘స్వాధీనభారత్సుభాష్‌సేన’ పేర్లతోరెండుగ్రూపులుఈపార్కునుధర్నాపేరిటఆక్రమించుకున్నాయి. ఇక్కడపేరుకురెండుగ్రూపులున్నాపోలీసులుచెబుతున్నప్రకారంవారినాయకుడురామ్‌వృక్ష్‌యాదవ్‌ఒక్కడే! ఈనాయకుడు తనఅంగరక్షకులతోపాటుపారిపోయాడు. ఇతనుబాబానుంచివిడిపోయాకమరింతబలంగానిలదొక్కుకోవడానికిములాయంసింగ్తమ్మడిఅండదండలేసమృద్ధిగాసహకరించాయనిఅంటున్నారు. యాదవ్పారిపోలేదనిఘర్షణల్లోచనిపోయాడనిపోలీసులుతాజాగాప్రకటించారు. ప్రస్తుతరాజకీయవ్యవస్థనుసమూలంగామార్చివేయాలంటూరామ్‌వృక్ష్‌యాదవ్‌స్థానికయువకులకుఆయుధశిక్షణఇస్తున్నాడు. వెయ్యిమందిపోలీసులుపార్కునుచుట్టుముట్టినప్పుడుచెట్లకొమ్మల్లోదాక్కునిఅతనిఅనుచరులువారిపైకాల్పులుజరపడం, బాంబులువిసరడం, చివరకుగ్యాస్‌సిలండర్లనుకూడామారణాయుధాలుగాఉపయోగించడంఈసత్యాగ్రహులహింసాత్మకఆలోచనావిధానానికిఅద్దంపడుతున్నది. ఎన్నికలుసమీపిస్తున్నఉత్తరప్రదేశలోఈదారుణహింసప్రభావంకాదనలేనిది. ఇప్పటికేపలుసంఘటనలతోరాష్ట్రంలోశాంతిభద్రతలుక్షీణించాయంటూఅఖిలేష్‌ప్రభుత్వాన్నివిమర్శిస్తున్నబిజెపికి, ప్రతిపక్షాలకుఇదితగినసమయంలోఅందివచ్చినమరోఆయుధం.