షరతుల నుంచి జోక్యం వరకూ…

అప్పు ఇచ్చేవాళ్ళు షరతులు పెట్టడం అసంబద్ధమేమీకాదు. అదేసమయంలో బయటి వ్యవస్ధల జోక్యం మన స్వతంత్రతకు, రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్ఫూర్తికి భంగకరంకూడా. కేంద్రంలో,రాష్ట్రాల్లో ఏ పార్టీవారు అధికారంలో వున్నా…

Continue Reading →

మూడేళ్ళకు మళ్ళీ కీచురాళ్ళ సంగీతం !

మబ్బులు తేలిపోయాయి. నిర్మలాకాశంలో సగం చంద్రుడు. ముసురు వెలిశాక వుండే చల్లదనం…గాలి ఆడని ఉక్కపొత…శరీరాన్ని కొంత సౌకర్యంగా కొంత అసౌకర్యంగా వుంచుతున్నట్టు వుంది. అన్నిటికీ మించి కీచురాళ్ళు…

Continue Reading →

అమెరికా నమ్మదగిన నేస్తమేనా

పెత్తనం చేయాలన్న కాంక్ష, ఎదిరించాలన్న దీక్ష…ఈ రెండే ఆధునిక చరిత్రలో అగ్రరాజ్యాలలో అందునా అమెరికా అనుకూల, వ్యతిరేక ప్రపంచాన్ని విభజించేశాయి. వృద్ధి చెందుతున్న దేశాల సహజశక్తులూ, మెరుగులు…

Continue Reading →

ఆదిలోనే హంసపాదు

ఏడాదిలోకావలసిన పనులను ఆరునెలలలోనే గొంతు మీద కూర్చుని పూర్తి చేయించిన అనర్ధమే ఇదని జలవనరులశాఖలో సిబ్బందిని ఎవరిని కదిలించినా తిట్టుకుంటున్నారు కృష్ణా గోదావరి నదుల అనుసంధానంకోసం తరుముకొచ్చినంత…

Continue Reading →

హర్ష రుతువు కేరింత!

ఇది భాద్రపదమాసం లాగేవుంది. పట్టణంలో తట్టుకోలేనంత, పొలంలో చాలీచాలనంత హర్షరుతువులాగే వుంది. నేల అలంబన మీద, నాలుగు చినుకుల ఊతాన్ని అందుకుని పచ్చదనం వెల్లివిరుస్తోంది.  వేలవేల రంగుల్లో…

Continue Reading →

నేలకోత

తేలికగా కోతకు గురయ్యే నేలలమీద కుండపోత వానల వల్ల నీటి జాలులు ఆకస్మికంగా వరదకాల్వలైపోతాయి. రాజమండ్రి దగ్గరలో చక్రద్వారబంధం అనే చిన్న ఊరిలో ఈ మధ్యాహ్నం కురిసిన…

Continue Reading →

స్కిల్ ఇండియా

అత్యధికమైన వృత్తి నైపుణ్యాలు బిసిల చేతుల్లోనే వున్నాయి. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సానబట్టే ‘నైపుణ్యభారత్’ సోషల్ ట్రాన్స్ ఫర్మేషన్ ని తీసుకువస్తుంది. రామస్వామి పెరియార్…

Continue Reading →

పండగంటే!!!

గత్యంతరం ఒకటుంటుందన్న స్పృహ కూడా లేకుండా జీవన గమనాలు గంతలు కట్టుకున్న చూపుల వెంట అలవాటైపోయిన సర్కస్ నడకలా సునాయాసంగానే గమ్యం చేరుకుంటూనే వుంటాయి. తండ్రివో, తల్లివో,…

Continue Reading →

నీళ్ళు వచ్చేశాయి

ఇప్పటికిప్పుడే నీళ్ళు చాలవని తెలిసికూడా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని ఒకసారి జాతికి అంకితంగా, మరోసారి ఇబ్రహీంపట్టణం వద్ద సభగా, ఆవెంటనే పట్టిసీమవద్ద ప్రారంభోత్సవంగా…మొత్తం మీద అనేక ఈవెంట్ల…

Continue Reading →

చైనా మాంద్యంలో ఇండియా లాభాలు! 

పెట్టుబడులను ఆహ్వానించడానికి భారత్ నాయకులు చైనా వెళ్ళడం అవసరం…మౌలిక వసతుల కల్పనకు మితి మీరి ఖర్చు చేయడమే చైనా ఆర్ధిక సంక్షోభానికి మూలమని నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు,…

Continue Reading →