వందల సంవత్సరాలుగా గోదావరినుంచి ఇసుక, మట్టి రేణువులు పొరలు పొరలుగా ఏర్పడిన, ఏర్పడుతున్న అనేకానేక వరద మైదానాలలో ఇదొకటి. ఇది కాటన్ బేరేజి ధవిళేశ్వరం ఆర్మ్ కి…
ప్రముఖమైన లేదా విశిష్టమైన వ్యక్తికీ, గొప్ప వ్యక్తికీ తేడా వుంది. ఒక సామాజిక ప్రయోజనపు అంతస్సూత్రాలతోనే ప్రభావితమై కార్యాచరణకు దిగిన వారే గొప్ప వ్యక్తులు. సమాజంకోసం వారు…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి డిజైన్ల బాధ్యత రాజమౌళిగారికి అప్పగించాలని మనవి. ఇది వ్యంగ్యం కాదు. వెటకారం కాదు. సీరియస్ గానే చేస్తున్న విన్నపం. తెలంగాణా సోదరుల…
కాలధర్మం చెందిన, అయిన వారి జ్ఞాపకాలను సృ్పశించే సామూహిక క్రతువే గోదావరి పుష్కరాల్లో పిండ ప్రధానమని అనుభవమయ్యింది. నా ఉనికికి మా కుటుంబ ఉనికికి క్షేతా్రలు బీజాలు…
సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి)ని విస్తృతంగా వినియోగిస్తున్న అతిపెద్ద ఈవెంటు గోదావరి పుష్కరాలే! ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో అధికారులు యధేచ్చగా…
పుష్కరాల్లో 5 వరోజున రాజమండ్రి బస్ స్టాండ్ లో బస్సుల రాక, పోక లేక గంటల తరబడి ప్రయాణీకులు నరకయాతన పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత…
జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర! (పెద్దాడ నవీన్ 19-7-2015) మూఢభక్తితోకానీ, చేసినతప్పులన్నీ రద్దయిపోతాయన్న అత్యాశ వల్లగానీ, ఓ సారి చూసివద్దాం అన్న కుతూహలం వల్లగానీ, అలవాటుగా పెరుగుతున్న…
కోటిలింగాల రేవులో ఈ రోజుమధ్యాహ్నం మా చిన్నోడు, నా భార్య, నేను పుష్కరస్నానం చేశాము. వాతావరణం ఆహ్లాదకరంగావుంది.మనసుకి తృప్తిగా అనిపించింది. తిరుపతి నుంచి మిత్రుల రాకవల్ల మొదటి…
కథంటే కుతూహలాన్ని రేపాలి. ధైర్యాన్ని నింపాలి. ఊహను పెంచాలి. సాహసం మీద గౌరవమివ్వాలి. గౌరవం పొందే ఆదర్శాన్ని చూపాలి. కాశీమజిలీ కథల్లో పేదరాశి పెద్దమ్మకథల్లో చందమామ కథల్లో…
స్నాన ఘట్టాలు ఎంత అందంగా కట్టినా నీళ్ళే లేని గోదావరిలో పుష్కరస్నానాలు చేయడం ఎలా? ఈ ఫొటోను చూసినవారెవరికైనా కలిగే అనుమానం ఇదే! రోజూ సగటున 8…