మనిషి ముగ్దుడైపోవటం అనుభవమయ్యింది! ఇరవైరెండు లక్షల ఎకరాల్లో నిత్య దుర్భిక్షాన్ని పచ్చటి బతుకుగా మార్చడానికి నందికొండలోయలో నీటి చెలిమై ఆగిన కృష్ణమ్మను చూశాక ఒక కృతజ్ఞతతో మనసు…
మాటనిలబెట్టుకోలేదని బిజెపి మీద సగటు ఆంధ్రప్రదేశ్ మండిపడుతూండడం నిజమే! కష్టకాలంలో మాట ఇవ్వడం తప్ప బిజెపికి ఈ రాషా్ట్రనికి ఎలాంటి ఎమోషనల్ అటాచ్ మెంటూ లేని మాటా…
నియమాలు ఒప్పుకోనందున ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇక రాదని స్పష్టమైపోయింది. రాజ్యాంగాన్నే అనేకసార్లు మార్చుకున్నాం! ప్రత్యేకహోదాకు అడ్డుపడే నిబంధల్నీ, చట్టాల్నీ సవరించుకోలేమా? ఇది బిజెపి ఇంగిత జ్ఞానానికి,…
కుటుంబ సందర్భాలు, వ్యక్తిగత సమయాలు, బహుశ పసితనపు కలలకూడా మార్కెట్ అయిపోయాయని అర్ధమౌతోంది. నగర జీవితమంటే పాట లేని రొద అనిపిస్తోంది. నిన్న ఒక ఐ కేర్…
ఇపుడున్న ప్రపంచం అన్యామైనదని, దాన్ని మరమ్మతు చేయాలని నమ్మి, ఎంతో కొంత ప్రయత్నం చేసే కమ్యూనిస్టు పార్టీ లంటే నాకు గౌరవం. సర్వభ్రష్టత్వాన్ని సాధించి గౌరవాభిమానాలకు కమ్యూనిస్టేతర…
జనతా పరివార్, మార్పుకు నమ్మదగ్గ ప్రతినిధేనా? (శనివారం నవీనమ్) పునరావృతం కాదు కాని ఒకే విధమైన పరిణామాలముందు చరిత్ర తనను తాను అనుకరించుకుంటుంది. అదే వరుస, అవే…
సిగ్గూ ఇంగితం మరచిన ఓ కీర్తి కండూతి కాంగ్రెస్ పుర్రెల దండతో కెనడాలో ఊరేగింది పర్యావసానమెరుగని జ్ఞానం వల్ల బుద్ధి కించపడింది చిరుమోతాదువిషంలాగ అహంకారం తలకెక్కిన కొద్దీ…
తూర్పుగోదావరిలో, కోనసీమలో, పశ్చిమగోదావరిలో ఏ కాల్వకింద ఊరుకి వెళ్ళవలసిన అవసరమో ఆలోచనో తట్టగానే చల్లగా పడవ ప్రయాణం మొదలుపెట్టేసినట్టువుంటుంది. పారేనీరూ, కదలని చెట్టూ పలకరిస్తున్నాయనిపిస్తుంది. బ్యారేజి మీద…
మొక్క’బలి’ తీర్చుకోడానికి గుబ్బలమంగమ్మ గుడికి వెళ్తున్నాం మీరూ రండి అని ఒక పెద్దాయన పిలిచారు. షెడ్యూలైపోయిన పనుల వల్ల వెళ్ళలేకపోతున్నాను… జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి…
సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా 50 శాతం మనలోపలి ఆర్ధ్రతని ఉదాత్తని మనమే తాకుతున్నట్టు, జ్ఞాపకాలు చెమ్మగిల్లనట్టు అనుభవమౌతుంది…మిగిలిన 50 శాతం ఈ అనుభవాన్నే ఈ అనుభూతినే…