సుప్రసిద్ధ సర్జన్, జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి మెంటార్, రాజమండ్రి పౌరప్రముఖుడు డాక్టర్ గన్ని భాస్కరరావు వైద్యరంగంలో నిబద్ధతా, నైపుణ్యాలపై ‘లైఫ్ టైమ్ ఎచీవ్ మెంటు’…
రాషా్ట్రలకు రాషా్ట్రలే కాంగ్రెస్ చేజారిపోతున్నాయి, ఇందులో పార్టీ వైఫల్యంఉంది. నాయకుల తప్పిదాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సంభవించిన పరాజయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్లయితే, రాషా్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో…
నిశ్శబ్దానికీ, మౌనానికీ తేడా చాలా ఏళ్ళక్రితం బాపూగారిని చూసినపుడు అర్ధమైంది. మౌనం మహాసాధన అనీ, గొప్ప సంస్కారమనీ, ఉన్నతమైన జీవన విధానమనీ ఇవాళ బాపూగారి అబ్బాయి వెంకట…
ఏపనైనా కాంటా్రక్టే అనేటంతగా చేనుకీ రైతుకీ రైతుకూలీకీ మధ్య జీవనవిధానం రూపాయల బంధంగా మారిపోయింది. కోతకోసి, పనలుకట్టి, కుప్పవేసి, నూర్చి, తూర్పారబట్టి, సంచులకెత్తి, ధాన్యాన్ని ఒబ్బిడి చేసే…
చేతులతో తాకగలిగేది మోహం కావచ్చేమోకాని, చూపులతో పట్టుకోగలిగేదే అందం…అందుకేనేమో నాకు ప్రయాణమంటే పట్టరాని సంబరం…ఎందుకంటే అందమైన అనుభూతులతో తిరిగిరావడం, ఏదో కొత్త జీవ చైతన్యాన్ని ఇంకింపచేసుకోవడం బయటకు…
చేతులతో తాకగలిగేది మోహం కావచ్చేమోకాని, చూపులతో పట్టుకోగలిగేదే అందం…అందుకేనేమో నాకు ప్రయాణమంటే పట్టరాని సంబరం…ఎందుకంటే అందమైన అనుభూతులతో తిరిగిరావడం, ఏదో కొత్త జీవ చైతన్యాన్ని ఇంకింపచేసుకోవడం బయటకు…
పోలవరం బహుళార్ధ సాధక నీటిపారుదల పథకాన్ని కేంద్రమే చేపట్టి అమలు చేయాలని రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొనడంతో ప్రాజెక్టు అమలు బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై…