ఆశ్చర్యానికి ఒక కొలత!

అనంతపురం జిల్లాలో యెప్పమాను / రామగిరి వద్ద 1983 గోదావరి వరదల ఫోటోలను ఈనాడులో చూసిన ఒక వయోవృద్ధుడు ‘ఇన్నినీళ్ళా’ అని ఆశ్చర్యపోయారు. పేపర్లను చెట్టుకింద పరిచేసి…

Continue Reading →

చిత్తాన్ని లక్ష్యాన్ని స్వచ్ఛ పరచుకుంటున్నామా ?

‘సఫాయి’, ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాల మధ్య పోలికలు తేడాలను పోల్చే ప్రయత్నంలో వున్నాను. 45 ఏళ్ళ పైమాటే…అప్పుడు నేను నాలుగు ఐదు క్లాసుల్లో వున్నాను. ప్రతి ఆదివారం ఉదయం…

Continue Reading →

ఎన్నివేల కెమేరాలకైనా వేదన అందేనా!

ఇల్లుకూలి,కోడీ మేకా గేదే పోయి, పడవ చితికి, వలచిరిగి, కౌలుభూమి కుళ్ళినపుడు కేవలం రెక్కల కష్టం మీదే బతికే మనిషే తొందరగా తేరుకున్నాడు. తుపాను షెల్టర్లలో సర్కారు…

Continue Reading →

ఫోటో జెనిక్ బ్లాగు!

డియర్ వేణూ, తలషేపు, మొహం షేపులతో కలిపి ఎలా చూసినా అందంగా కనిపించడమే ఫొటోజెనిక్ అని ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ పట్నాయక్ వల్ల ఈ మధ్యే తెలిసింది. ఈ…

Continue Reading →

ఉత్తరాఖండ్ తెలుగు బాధితుల దౌర్భాగ్యం ?

ఆపదొచ్చినపుడు ఆదుకోలేని కిరణ్ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏంచేయాలి?? క్రైసిస్ మేనేజిమెంటులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగావుపయోగపడుతుంది. మోడికి, బాబుకి వున్న ఈ అవగాహన కిరణ్ కు లేకపోవడం ఉత్తరాఖండ్…

Continue Reading →

రూపాయి పతనం గాడ్జెట్ వ్యసనం మరీ భారం

టివి, మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని ఉహించుకోలేని ఎలకా్ట్రనిక్ “వ్యసన”పరులమైపోయాం. లాప్ టాప్ లాంటి నానారకాల గాడ్జెట్టుల్నీ వ్యసనాల జాబితాలో చేర్చేసుకుంటున్నాం. మనుషులు దూరమైపోతున్నా వస్తువులే లోకమై…

Continue Reading →

శ్రీశ్రీ మరణాన్ని మరణవార్తగా కాక ఉద్వేగభరితమైన అనుభూతిగా పాఠకుల ముందుంచాము

ఆమహాకవి 30 వర్ధంతి జూన్ 16 అన్న ఫేస్ బుక్ ప్రస్తావన చూశాక ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి టెలిప్రింటర్ ఆపరేటర్ గుండిమెడ (రామచంద్ర) శర్మతో ఫోన్…

Continue Reading →

డబ్బున్న వాళ్ళని ద్వేషించే పరిస్ధితి సామాన్యుల్లో వ్యాపించడం సమాజశ్రేయస్సుకే హానికరం

ఆంధ్రజ్యోతి ABN టివి ఈ రోజువుదయం నుంచి గోలగోలగా ఒక సెటిల్మెంటు కథనాన్ని చెబుతోంది. ఇందులో నాకు అర్ధమైన అంశాలు- 1) కెసిఆర్ కొడుకు కెటిఆర్, కాంగ్రెస్…

Continue Reading →

తూర్పుకోస్తా ప్రయాణానికి గోదావరి అడ్డుపడినప్పుడు మౌనంగా వీపున మోసిన హేవలాక్ వంతెన ఐదుతరాల కథకుఅసలైన హీరో!

కమ్మరి సూరన్న కొలిమిలో తయారైన కత్తి మంగలి నూకరాజు చేతిలో మెత్తగా మారి చినకాపు పాపారావు గెడ్డం గీస్తున్న సమయంలో పాపారావు మేనల్లుడు సుందర్ చేతిలోకి రేజర్…

Continue Reading →

బిసి రిజర్వేషన్లు – భూ, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు విస్మృత నేత

అంతగా కీర్తించబడని దివంగత ప్రధాని, మేధావి, నిస్వార్ధ రాజకీయవేత్త, నిరాడంబరుడు, “ఏరుదాటాక కాంగ్రెస్ పార్టీ తగలబెట్టిన తెప్ప” పాములపర్తి వేంకట నరసింహారావు గారి జయంతి (28/9/13) ఈరోజే.…

Continue Reading →