ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు….కెసిఆర్ కాదు

శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఒక సలహా మాత్రమే! రాష్ట్రవిభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సూచనలు సలహాలు ఇవ్వడానికి అప్పటి కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ కేంద్రానికే నివేదిక ఇచ్చింది…

Continue Reading →

వేగం అసౌకర్యం కూడా!

బద్ధకపు మబ్బుల కదలిక ఆదివారపు సోమరితనంలా వుంది…చెట్లు మొక్కలు చేతులూపి చల్లగా గాలితోలుతున్నాయి…ఇది ఒక వసంతం లోపలికి పాకడమే! కదా  వసంత ఎవరు? మనోజ్ఞ అని విసిగిస్తావు …

Continue Reading →

తెలుగు ఎలా మనగలుగుతుంది?

భాషను జనం మాటగా మార్చి గిడుగురామ్మూర్తి పంతులుగారు తెలుగుకి వందేళ్ళు ఊపిరిపోశారు…ఆఊపిరే నేనుకూడా రాయగల అవకాశాన్ని ఇచ్చింది  ప్రపంచవ్యాపతంగా మరణిస్తున్న సగంభాషల్లో అనేక పరిణామాలవల్ల తెలుగు కూడా…

Continue Reading →

స్త్రీ పట్ల ఆలోచనల కాలుష్యం – దృక్ఫధాల్లో మార్పు

సహజమైన కుతూహలం కలిగించేవి (స్త్రీ కి పురుషుడు-పురుషుడికి- స్త్రీ), మనసుల్నిఆహ్లదపరచేవీ, ప్రకృతి పరమైన సహజత్వానికి దూరమై, డబ్బు సంపాదించే వ్యాపార వస్తువులుగా మారిపోవడం వల్ల జీవన సంసృ్కతి…

Continue Reading →

వేర్పాటుకే పోరాటాలు సమైక్యతకు ఉద్యమాలుండవు 2తెలుగు రాషా్ట్రల్లో వచ్చే ఎన్నికలు!!

ప్రజల ఇష్టప్రకారం రాజ్యాలు ఏర్పడిన చరిత్ర ఒక్కటీలేదు.ఏచరిత్రలోనైనా యుద్ధాలు, సంధులే రాజ్యాల్ని సృష్టించాయి. హద్దుల్ని నిర్దేశించాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా అందుకు భిన్నమైన పరిస్ధితి వుండదు. ఇక్కడ…

Continue Reading →

ఆవేశకావేశాలూ సరే! బురదపులుముకునే రాజకీయాలూ సరే!! దారి చూపే పెద్దలు ఏరి

ఎదురుచూడని రైలు వచ్చి,ఆగి, తేరుకునేలోగానే వెళ్ళిపోయినందుకు పా్లట్ ఫారం మీదున్న జనంలో ఆందోళన గందరగోళాలు అరుపులు కేకలు మొదలయ్యాయి. ఆగుంపుల్లో పార్టీలనాయకులు, ముఖ్యమైన వ్యక్తులని పేరుపడిన నానారకాలమనుషులు,…

Continue Reading →

డియర్ వేణు! జర్నలిస్టుగా నేను పోగొట్టుకున్నవాటిలో అతిముఖ్యమైనది చదువుకునే అలవాటు…

డియర్ వేణు, మనిషినుంచి లోపలిమనిషిని దూరంచేసే ఉద్యోగాల్లో జర్నలిస్ట్ ఉద్యోగమొకటని తెలిసే సరికే చాలాఏళ్ళు (జర్నలిజం వృత్తికాదు ఉద్యోగమనీ, మితిమీరిన వత్తిడివల్ల – ఈ పని స్పందనలు…

Continue Reading →