రాజమండ్రిమీద ఆడపడుచుల ఆపేక్ష, exclusively రాజమండ్రి లోకల్ పండగ

ఉగాదికి ముందురోజు వచ్చే అమావాస్యనాడు ఆతల్లికి నైవేద్యాలు పెట్టి చల్లగా చూడమని కోరుకుంటారు. రాజమండి్ర ఆడపడుచులంతా సోమాలమ్మకు నివేదన చేసి దణ్ణాలు పెట్టుకుంటారు.  నేను కొడుకూ, పోలింగ్…

Continue Reading →

ఇది ఆశ్చర్యాల రంగు పండగ!

ఎండ పేటే్రగిపోతున్నపుడు, కణంకణం తడారిపోతున్నపుడు విచిత్రంగా చిగురుపట్టిన ఆకులు ముదురు నారింజ రంగు బాల్యంనుంచి, రాగిరంగు యవ్వనంలోకి ఆపై ఆకుపచ్చని పరిపూర్ణతలోకి మారిపోతున్నాయి. లేత మొగ్గలు రంగుల…

Continue Reading →

నమ్మకమిచ్చే నాయకులు కావాలి

రాజమండ్రికి (ఏ ఊరికైనా కూడా) కొంచెం నమ్మకమిచ్చే నాయకులు కావాలి…ఆశల చెట్లెక్కించే వారుకాక  నేలమీద దారులు చూపే మార్గదర్శులు కావాలి…ఓటును డబ్బుకి, కులానికి, భ్రమలకు, ప్రగల్భాలకు బలిపెట్టకుండా…

Continue Reading →

రుతువుల సాక్షి – కానుగ చెట్టు!

వెళ్ళిపోతున్న శిశిరాన్ని కాలుమోపుతున్న వసంతాన్ని ఒకే కొమ్మ మీద చూపిస్తున్న రుతువుల సాక్ష్యమై నిలబడింది కానుగ చెట్టు… ఏ కానుగ చెట్టుని చూసినా ఇలాగే కనిపిస్తూంది. వారంక్రితం…

Continue Reading →

సగటు మనిషి వ్యూపాయింట్

బిజెపి మీద సానుకూలత ఎందుకు? ముందుచెప్పినట్టుగానే విభజనకు సహకరించింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించింది. అన్యాయం చేసిన కాంగ్రస్ న్యాయమెలా చేస్తుంది తెలుగుదేశం మీద సానుకూలత ఎందుకు?…

Continue Reading →

జీవన గడియారం గంటన్నర ఆలస్యం!

రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రచారానికి వచ్చే సమయం ఆలస్యమౌతోంది. ఐదేళ్ళ క్రితం ఉదయం ఏడున్నరకి ఒక చోటచేరి బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ఎనిమిదిన్నర లోగా వీధుల్లోకి వెళ్ళిపోయేవారు.…

Continue Reading →

ఊగే రంగులు…

చెప్పలేనంత కృతజ్ఞతతో దేవుణ్ణీ, అంతుచిక్కని భయంతో దెయ్యాన్నీ సృష్టించుకున్న మనుషులు మిగిలిన అన్ని ఉద్వేగాలకూ రూపాల్ని అనుభవాలు అనుభూతల నుంచే తీర్చిదిద్దుకున్నరు.  మనసన్నాక తుళ్ళింతా వుంటుంది. దానికి…

Continue Reading →

ఇతనిలో ఫైరుంది !

జనంలో ఆక్రోశాలు, ఆవేదనలు, ఉద్వేగాలు, సమాధానంలేని ప్రశ్నల్ని ముప్పై ఏళ్ళక్రితం ఎన్ టి రామారావు హృదయం నుంచి ప్రతిబింబించారు. రాజకీయ సాంప్రదాయాలను లాంఛనాలను విచ్ఛినం చేస్తూ అన్ని…

Continue Reading →