కన్సూమర్ ఇగో

డామ్రో ఫర్నిచర్ లోకి వెళ్ళగానేచక్కటిగొంతున్నఅమ్మాయీ, మాటలతోకన్విన్స్చేయగలఅబ్బాయీచుట్టుముట్టేసినాకేంకావాలోనన్నుచెప్పనివ్వకుండా, “ఇదైతేమీకుఇలాబావుంటుంది. అదైతేఅలాబావుంటుంది” అనిఊదరగొట్టేశారు. సరైనచోటికేవచ్చారు. అసలుమాషాపుమీలాంటిఅతికొద్దిమందికోసమేననిగాలిలోకూర్చోబెట్టేశారు. నాకేంకావాలోమర్చిపోయివాళ్ళుచెప్పందేకొనేసేపరాధీనతనన్నాక్రమించేసింది. అలామేడిన్ ఆస్ట్రేలియా”రిక్లయినర్ఛెయిర్” ఇంటికితెచ్చుకున్నాను. చాలాసదుపాయంగావుంది. ఓలివర్లాగితేలెగ్రెస్ట్ఓపెన్కావడం, ఇంకోబటన్నొక్కితేబ్యాక్రెస్ట్వెనక్కివాలడంగమ్మత్తుగావున్నాయి. 

ఇంటికొచ్చినవాళ్ళు” ఎంతక్కొన్నారూ” అనిఅడిగినపుడల్లాచిన్నగర్వమొచ్చి” అబ్బేఇదివాళ్ళఅంటగట్టలేదునాకుఇష్టమైమనస్ఫూర్తిగాకొనుక్కున్నాను” అన్నస్పృహకలుగుతుంది. ఇదినిజంకాదేమోఅన్నఅనుమానంతలెత్తితేధరగుర్తొచ్చిస్పృహఅణగారిపోతుంది. ఏమైనాఆకుర్చీనేనుగొప్పలుపోయినంతసౌకర్యాన్నినాకివ్వడంలేదనిమాత్రంనాకుతెలుస్తూనేవుంది. అందులోకూర్చుంటే ఆస్ట్రేలియావాడివొళ్ళోకూర్చున్నట్టూ, పడుకుంటేఫ్యాక్టరీలోపడుకున్నట్టూవుందనినాలోనేనైనాఒప్పుకునితీరాలి. పైకి అందామంటే” నేనుచెబుతూనేవున్నానుఅన్నివేలూపోసి”….అంటూతనుఅందుకోవడంనానాటికీపెద్దఅసౌకర్యమైనన్నుఇబ్బందిపెడుతూనేవుంది. 

 *********

శిల్పారామంలోచేతిఉత్పత్తులనుచూస్తూంటేపూర్తిగాకర్రతోచేసినపడకకుర్చీకనిపించంది. ఏమైనాకొనేసుకోవాలనికోరికవచ్చింది. కూర్చునిచూసుకోకముందే డామ్రోలోఇలాంటిదికొనుక్కోవాలనుకునిఇంకొకటికొనేసుకున్నానుఅన్నస్పురణవచ్చింది. కర్రకుర్చీషాపులోఇద్దరువ్యాపారులున్నారు. ఒకతనుఫస్ట్క్లాస్మాల్అంటూఏదోచెప్పేస్తున్నాడు. రెండోఅతనుమాత్రంవివరాలుతెలియవుధరఇంతఅనిచెప్పాడుమొదటతనుఫస్ట్క్లాస్టేకుఅన్నాడు. ఆధరకుటేకురాదునేనువాదించలేదు. ఎందుకంటే డామ్రో స్టాఫ్లావీళ్ళుమాటలగారడీచేయలేదు. నాఅహాన్నిమెలిపెట్టినాతరపునవారేనిర్ణయంతీసుకున్నట్టువీళ్ళుచేయలేదు. కర్రపడకకుర్చీఇంటికితెచ్చుకున్నా కూర్చున్నా! పడుకున్నా!! చాలాసార్లుతడిమిచూసుకున్నాఎక్కడామార్కెట్మాయాజాలపుస్పర్శఅనుభూతికిరాలేదు

కొరియావాడిఒళ్ళోకూర్చున్నట్టుకాకహైస్కూల్రోజుల్లోపెద్దచెట్టుఎక్కికొమ్మలమద్యసురక్షితంగాకూర్చున్నట్టోపడుకున్నట్టోమిగిలిన- అనుభవాలూ, జ్ఞాపకాలూగుర్తుకొస్తున్నాయి. 

#GodavariPost #nrjy 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *